Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:53 PM

రాజీవ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

24-05-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రూ.40 వేల నగదు పంపిణీ

పేదలకు అండగా ఉంటామని ట్రస్ట్ ప్రతినిధుల హామీ

రాజీవ్ స్మారక ఫౌండేషన్ (ట్రస్ట్) ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఆదివారం పలువురు లబ్ధిదారులకు రూ.40 వేల నగదు పంపిణీ చేశారు.నేలపట్ల గ్రామానికి చెందిన పాలమాకుల యాదయ్యకు రూ.15,000, తంగడపల్లి గ్రామానికి చెందిన ఉదరి క్రిష్టయ్యకు రూ.15,000, చౌటుప్పల్‌కు చెందిన కేశనాచారి కుటుంబానికి రూ.10,000 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ కోశాధికారి ఖయ్యూం, కార్యదర్శి నల్ల నరసింహ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ఫౌండేషన్ లక్ష్యమని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల గ్రామం పాలమాకుల నర్సింహా, గుండు మల్లయ్య, కోడెం రాములు, దుర్గం శ్రీనివాస్, తడక ఆంజనేయులు, తంగడపల్లి గ్రామం ఉబ్బు వెంకటయ్య, బత్తుల లింగస్వామి, బొజ్జ బుచ్చయ్య, ఊందరి సురేష్, ఊదరి రామచంద్రం, బెదరం లింగస్వామి, దాసరి చంద్రయ్య, మహ్మద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజీవ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News