Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

రాజేంద్రనగర్‌లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.

రాజేంద్రనగర్‌లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.

రాజేంద్రనగర్‌లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.
22-05-2026 236 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన సంస్థలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైతులకు వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

విత్తన మేళాలో ఆర్‌ఎన్‌ఆర్-15048, కేఎన్‌ఎం-1638, బీపీటీ-5204 వంటి సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు డా. వై. చంద్రమోహన్ (99085 77040), డా. శ్రీధర్ సిద్ధి (98496 35235)లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Sthanikam

రాజేంద్రనగర్‌లో రేపు విత్తన మేళా. రైతులకు మెరుగైన వరి విత్తనాల అందుబాటు.

Article Image

హైదరాబాద్,: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శనివారం రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన సంస్థలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైతులకు వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

విత్తన మేళాలో ఆర్‌ఎన్‌ఆర్-15048, కేఎన్‌ఎం-1638, బీపీటీ-5204 వంటి సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వివరాలకు డా. వై. చంద్రమోహన్ (99085 77040), డా. శ్రీధర్ సిద్ధి (98496 35235)లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News