Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:25 AM

రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.

30-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

రాజాం, (విజయనగరం జిల్లా) :.రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ తదితర రెవెన్యూ శాఖ సంబంధిత విధులపై రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక శిక్షణ. రీ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒక్క తప్పు కూడా దొర్లకూడదని, జాయింట్ ఎల్పీఎంలు సరిచేయాలని దిశానిర్దేశం చేసిన కలెక్టర్.శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇంచార్జి ఆర్డీవో ప్రమీలాగాంధీ, సర్వే ఏడి విజయకుమార్.

Sthanikam

రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.

Article Image

రాజాం, (విజయనగరం జిల్లా) :.రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారం, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల తయారీ తదితర రెవెన్యూ శాఖ సంబంధిత విధులపై రాజాంలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి.చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, డిటీలు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ప్రత్యేక శిక్షణ. రీ సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒక్క తప్పు కూడా దొర్లకూడదని, జాయింట్ ఎల్పీఎంలు సరిచేయాలని దిశానిర్దేశం చేసిన కలెక్టర్.శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, ఇంచార్జి ఆర్డీవో ప్రమీలాగాంధీ, సర్వే ఏడి విజయకుమార్.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News