Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

06-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చెర్వుగట్టు శివుడి చెంత మౌనిక రమేష్ గౌడ్ దంపతుల మొక్కులు

మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌనిక రమేష్ గౌడ్ సోమవారం ఆలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...​"తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజలకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న ఏకైక నేత రాజగోపాల్ రెడ్డి. ఆయన మంత్రి పదవి చేపడితే మునుగోడు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే పబ్బు రాజు గౌడ్ మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నారు."

Sthanikam

రాజగోపాల్ రెడ్డికి దక్కాలి 'మంత్రి' యోగం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News