Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:10 PM

రాజగోపాల్ రెడ్డీ దంపతులకు వినయ్ కుమార్ ఘన సన్మానం

రాజగోపాల్ రెడ్డీ దంపతులకు వినయ్ కుమార్ ఘన సన్మానం

రాజగోపాల్ రెడ్డీ దంపతులకు వినయ్ కుమార్ ఘన సన్మానం
24-02-2026 303 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అభివృద్ధికి కట్టుబాటుగా పనిచేస్తామని హామీ

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ,ఆయన సతీమణి లక్ష్మి దంపతులను సోమవారం వారి నివాసంలో చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

మున్సిపల్ కౌన్సిలర్‌గా, అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నిక కావడానికి పూర్తి సహకారం అందించినందుకు ఎమ్మెల్యే దంపతులకు వినయ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి సన్మానించారు.నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే నాయకత్వంలో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గోశిక శ్రీకాంత్, బత్తుల యశ్వంత్, గంజి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాజగోపాల్ రెడ్డీ దంపతులకు వినయ్ కుమార్ ఘన సన్మానం

Article Image

అభివృద్ధికి కట్టుబాటుగా పనిచేస్తామని హామీ

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ,ఆయన సతీమణి లక్ష్మి దంపతులను సోమవారం వారి నివాసంలో చౌటుప్పల్ పురపాలక వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

మున్సిపల్ కౌన్సిలర్‌గా, అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నిక కావడానికి పూర్తి సహకారం అందించినందుకు ఎమ్మెల్యే దంపతులకు వినయ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి సన్మానించారు.నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఎమ్మెల్యే నాయకత్వంలో ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గోశిక శ్రీకాంత్, బత్తుల యశ్వంత్, గంజి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News