Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:36 AM

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

19-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఇప్పటివరకు మొక్కజొన్న 8000 ఎకరాలు మరియు వరి 500 ఎకరాలు సాగులో ఉన్నవని రైతులుకు అవసరమయ్యే యూరియా నిల్వలు అన్ని పిఎసిఎస్ లనందు 135 మెట్రిక్ టన్నులు మరియు ప్రైవేట్ షాపుల నందు 100 మెటెక్ టన్నులు అందుబాటులో ఉంచటం జరిగినదని రైతులు ముఖ్యంగా ఈ రబీ సీజన్ కు e పంట నందు మొక్కజొన్న వరి పంటలను నమోదు చేయించుకొనవలెనని e పంట నమోదు అత్యంత ఆవశ్యకత కలిగి ఉన్నదని రైతులు మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రాల వద్ద సహాయ వ్యవసాయ అధికారి విఏఏ లేదా వీహెచ్ఏ లను కలసి మీ సర్వేనెంబర్ ఆధార్ నెంబర్లతో e పంట నందు నమోదు చేసుకోవలెనని e పంట నమోదు ద్వారా రైతులకు ప్రభుత్వం కల్పించే గరిష్ట మద్దతు ధర ఎంఎస్పి లభిస్తుందని ధాన్యం కొనుగోలు పంట నష్టపరిహారం సీసీఆర్సీ కార్డులు పంట రుణాలు రైతుగా గుర్తింపు పొందిన వారికి విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చునని కావున రైతులు అందరూ మీ గ్రామంలోని ఆర్ఎస్కే లను సంప్రదించి e పంట నమోదు చేయించుకొనవలెనని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలియజేశారు ఈరోజు చాట్రాయి మండలంలో చాట్రాయి గ్రామమునందు e పంట నమోదును పరిశీలించటం జరిగినదని తెలియజేశారు

Sthanikam

రైతులందరూ తప్పకుండా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

Article Image

చాట్రాయి జనవరి 19 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఇప్పటివరకు మొక్కజొన్న 8000 ఎకరాలు మరియు వరి 500 ఎకరాలు సాగులో ఉన్నవని రైతులుకు అవసరమయ్యే యూరియా నిల్వలు అన్ని పిఎసిఎస్ లనందు 135 మెట్రిక్ టన్నులు మరియు ప్రైవేట్ షాపుల నందు 100 మెటెక్ టన్నులు అందుబాటులో ఉంచటం జరిగినదని రైతులు ముఖ్యంగా ఈ రబీ సీజన్ కు e పంట నందు మొక్కజొన్న వరి పంటలను నమోదు చేయించుకొనవలెనని e పంట నమోదు అత్యంత ఆవశ్యకత కలిగి ఉన్నదని రైతులు మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రాల వద్ద సహాయ వ్యవసాయ అధికారి విఏఏ లేదా వీహెచ్ఏ లను కలసి మీ సర్వేనెంబర్ ఆధార్ నెంబర్లతో e పంట నందు నమోదు చేసుకోవలెనని e పంట నమోదు ద్వారా రైతులకు ప్రభుత్వం కల్పించే గరిష్ట మద్దతు ధర ఎంఎస్పి లభిస్తుందని ధాన్యం కొనుగోలు పంట నష్టపరిహారం సీసీఆర్సీ కార్డులు పంట రుణాలు రైతుగా గుర్తింపు పొందిన వారికి విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చునని కావున రైతులు అందరూ మీ గ్రామంలోని ఆర్ఎస్కే లను సంప్రదించి e పంట నమోదు చేయించుకొనవలెనని మండల వ్యవసాయ అధికారి బండారు శివశంకర్ తెలియజేశారు ఈరోజు చాట్రాయి మండలంలో చాట్రాయి గ్రామమునందు e పంట నమోదును పరిశీలించటం జరిగినదని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News