Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:36 AM

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్

11-02-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరుతున్నదని సహాయ వ్యవసాయ సంచాలకులు శశికళ, విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి షేక్ టిప్పు సుల్తాన్ కోరారు సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రక్రియను ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖులోపుగా పూర్తి చేసుకోవాలని, మున్ముందు వ్యవసాయ శాఖ నుంచి అందే పథకాలు, పంట నష్టం, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, ఎరువులు , ధాన్యం కొనుగోలు కేవలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగించే రైతులకు మాత్రమే లభ్యం అవుతాయని తెలియజేశారు రైతులు తమ తమ గ్రామాల్లోని రైతు సేవ కేంద్రం లేదా దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ రెండు యాప్లను మొబైల్ లో తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, కావున మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Sthanikam

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఏడిఏ శశికళ ఏవో టిప్పుసుల్తాన్

Article Image

రైతులందరూ తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపిఎయిమ్స్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ కోరుతున్నదని సహాయ వ్యవసాయ సంచాలకులు శశికళ, విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి షేక్ టిప్పు సుల్తాన్ కోరారు సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రక్రియను ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖులోపుగా పూర్తి చేసుకోవాలని, మున్ముందు వ్యవసాయ శాఖ నుంచి అందే పథకాలు, పంట నష్టం, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, ఎరువులు , ధాన్యం కొనుగోలు కేవలం ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగించే రైతులకు మాత్రమే లభ్యం అవుతాయని తెలియజేశారు రైతులు తమ తమ గ్రామాల్లోని రైతు సేవ కేంద్రం లేదా దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ రెండు యాప్లను మొబైల్ లో తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, కావున మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News