Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:32 AM

రైతులే స్వయంగా e పంట నమోదు

రైతులే స్వయంగా e పంట నమోదు

రైతులే స్వయంగా e పంట నమోదు
02-02-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రైతులు వారి మొబైల్ ఫోన్ లో APAIMS 2.0 (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని 4 అంకెల MPIN సెట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఆధారంగా వెబ్ ల్యాండ్ తో అనుసంధాన మైన రైతుకు చెందిన అన్ని భూ కమతాలు ఆ యాప్ లో కనిపిస్తాయి రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చేయని భూములు రైతులు పంట నమోదు చేసుకొనుటకు యాప్ లో కనిపిస్తాయి. పంట నమోదు సమయంలో 20 మీటర్ల జియో రిఫరెన్సు హద్దులతో కూడిన పొలంలో ఉంటేనే పంట నమోదు అవుతుంది ఇలా నమోదు చేసిన సమాచారం సంబంధిత RSK సిబ్బందికి ధృవీకరణకు వెళ్తుంది. అంతేకాక ఈ యాప్ లో రైతు సేవా కేంద్ర సిబ్బంది నమోదు చెందిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకో వచ్చును. వివరాలు సరిగా లేకపోతే రైతులు ఫిర్యాదు చేసే అవకాశం కూడా రైతులకు కల్పించారని తిరువూరు మండల వ్యవసాయ అధికారి పి పద్మ తెలియచేశారు

Sthanikam

రైతులే స్వయంగా e పంట నమోదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News