Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:49 AM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్

09-04-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లక్ష్మీదేవిగూడెం సర్పంచ్ ఎలికంటి భరత్ పేర్కొన్నారు. లక్ష్మీదేవిగూడెం పీఏసీఎస్ సల్కునూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సహకార మానిటరింగ్ అధికారి రజితతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి వారి పంటలకు న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి నర్సయ్య, సెక్రటరీ వాకిటి నరేష్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎలికంటి భరత్

Article Image

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లక్ష్మీదేవిగూడెం సర్పంచ్ ఎలికంటి భరత్ పేర్కొన్నారు. లక్ష్మీదేవిగూడెం పీఏసీఎస్ సల్కునూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సహకార మానిటరింగ్ అధికారి రజితతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి వారి పంటలకు న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వాతి నర్సయ్య, సెక్రటరీ వాకిటి నరేష్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News