Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

రైతుల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; ఎమ్మెల్యే సామెల్

19-02-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం (SMAM) ద్వారా మంజూరైన తుంగతుర్తి మండల రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేశారు.రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు దేశానికి వెన్నుముక అని అన్నారు, రైతుబాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుంది,ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతి పథకాన్ని రైతులుసద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వై స్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గుడిపాటి సైదులు, మండల అధ్యక్షుడు దొంగరీగోవర్ధన్, రైతులు , నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రైతుల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది; ఎమ్మెల్యే సామెల్

Article Image

రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం (SMAM) ద్వారా మంజూరైన తుంగతుర్తి మండల రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేశారు.రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు దేశానికి వెన్నుముక అని అన్నారు, రైతుబాగుండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుంది,ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతి పథకాన్ని రైతులుసద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వై స్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గుడిపాటి సైదులు, మండల అధ్యక్షుడు దొంగరీగోవర్ధన్, రైతులు , నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News