Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:21 AM

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి
06-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
  1. రైతు సంఘం పట్టణ అధ్యక్షులు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నిక
  2. రైతు సంఘం పట్టణ అధ్యక్షులుగా బర్ల వెంకటేష్,కార్యదర్శిగా బందెల ఎల్లయ్య ఎన్నిక

భువనగిరి:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ఆదివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక సింగన్నగూడెంలో రైతు సంఘం భువనగిరి పట్టణ ప్రథమ మహాసభ రైతు సంఘం సీనియర్ నాయకులు కొలుపుల కృష్ణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని,రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోసం చేసిందనిన్నారు.రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కాలేదని అన్నారు. కొత్త కొత్త యాపులను తీసుకువచ్చి యూరియా రైతులకు అందించే విషయంలో గందరగోళాన్ని సృష్టించి యూరియా అందించే పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వాలు ఏకకాలంలో రైతు బందును విడుదల చేసేదని అన్నారు.ఈ ప్రభుత్వం అలా చేయకుండా విడతల వారీగా విడుదల చేస్తుందనిన్నారు. ఈ వచ్చే వరి పంటకు కనీస మద్దతు ధర కల్పించి రైతులు ఆదుకోవాలని అన్నారు. రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలని,జిల్లాలోని రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు.ఈ మహాసభలో 11మందితో పట్టణ కమిటీ ఎన్నిక కాగా రైతు సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా బర్ల వెంకటేష్,బందెల ఎల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ,రైతు సంఘం నాయకులు బందెల ఎల్లయ్య,పోకల దయానంద్,ఊదరి బాలరాజు,ఎనబోయిన లింగమూర్తి,నరాల నరసింహ,ఊదరికృష్ణ,బండి రవి,బండి వెంకటేష్,మేడబోయిన జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News