Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:11 PM

రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్

16-02-2026 425 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి నుంచి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై పెరిగిపోయిన కంపచెట్లను తొలగిస్తూ గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షణలో పరిశుభ్రత పనులు చేపట్టారు. రహదారికి ఇరువైపులా విస్తరించిన కంపచెట్లు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం విశేషం.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి నలువైపులా ఉన్న అన్ని రోడ్ల పక్కన పెరిగిన కంపచెట్లను పూర్తిగా తొలగించి రహదారులను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా రోడ్లపై చెట్లు పడిపోయినా, చెత్తాచెదారం పేరుకుపోయినా వెంటనే జెసిబి సహాయంతో తొలగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Sthanikam

రహదారుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్

Article Image

రామన్నపేట మండలంలోని వెల్లంకి నుంచి రామన్నపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై పెరిగిపోయిన కంపచెట్లను తొలగిస్తూ గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షణలో పరిశుభ్రత పనులు చేపట్టారు. రహదారికి ఇరువైపులా విస్తరించిన కంపచెట్లు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం విశేషం.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి నలువైపులా ఉన్న అన్ని రోడ్ల పక్కన పెరిగిన కంపచెట్లను పూర్తిగా తొలగించి రహదారులను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో ఎక్కడైనా రోడ్లపై చెట్లు పడిపోయినా, చెత్తాచెదారం పేరుకుపోయినా వెంటనే జెసిబి సహాయంతో తొలగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News