Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:40 AM

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.
13-12-2025 1,141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

నేడు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేశారు. మండలంలో ఉన్న 8 రూట్ల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలలో మొత్తం 203 పోలింగ్ స్టేషన్లకు కట్టుదిట్టమైన బందోబస్త్ మధ్య ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు 200 మంది సివిల్ పోలీసులు, 100 మంది ఆర్మ్డ్ పోలీసు సిబ్బందిని నియమించారు. ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ శాంతియుతంగా పోలింగ్ జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ డీసీపీ సీహెచ్ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్సై డి. నాగరాజు పాల్గొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

Sthanikam

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News