Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:32 AM

రేణుక ఎల్లమ్మ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

05-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

రేణుక ఎల్లమ్మ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా కందడి రఘుపతి రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడిగా కందడి మల్లారెడ్డి ఎన్నికయ్యారు.అలాగే ఉపాధ్యక్షుడిగా సోలుపురం మోహన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శులుగా దాసరి కృష్ణ, పొట్ట వెంకటేష్,కోశాధికారిగా జోగు మహేష్ ఎంపికయ్యారు. అసోసియేషన్‌కు మార్గదర్శకులుగా సలహాదారులుగా బొరేలా జయరాం,ఎరుపుల రాజు కుమార్ నియమితులయ్యారు.ఇక కమిటీ సభ్యులుగా చద్రవెల్లి నాగులు,బుంగపట్ల మధు,పర్రె వెంకటేష్, కందడి శ్రీనివాస్ రెడ్డి,బోర్రెల లక్ష్మణ్ తదితరులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ,కాంక్రీట్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామని,పరిశ్రమ అభివృద్ధి కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సభ్యుల హక్కుల పరిరక్షణతో పాటు,సంఘ గౌరవాన్ని పెంచే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

Sthanikam

రేణుక ఎల్లమ్మ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News