Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

రాధా స్టడీ సర్కిల్ ప్రారంభించిన: మంత్రి వివేక్ వెంకటస్వామి

31-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ వన్ ఆపోజిట్ కాప్రా మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ ఈసీఐఎల్ రోడ్ వద్ద ' రాధా స్టడీ' హాల్స్ ను అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభించడం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షల గాను ప్రశాంతమైన వాతావరణం చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రజాకవి గోరేట వెంకన్న ఆలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కుడుదుల నగేష్ స్థానిక మాజీ కార్పొరేటర్స్ గొల్లూర్ అంజయ్య మాజీ కార్పొరేటర్ ప్రభుదాసు మాజీ కార్పొరేటర్ అమిరుద్దీన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కార్పొరేటర్ గున్నాల సునీత మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి కుషాయిగూడ బస్ డిపో మేనేజర్ వి వేణుగోపాల్ స్థానిక నాయకులు అధికారులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Sthanikam

రాధా స్టడీ సర్కిల్ ప్రారంభించిన: మంత్రి వివేక్ వెంకటస్వామి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News