Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:27 PM

రాచకొండ పర్యాటక ఉత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

15-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

ముఖ్య అతిథులుగా పాల్గొననున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ పర్యాటక ఉత్సవాలను మరియు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడానికి నేడు నారాయణపురం కి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లక్ష్మి సాయంత్రం నాలుగు గంటలకి హాజరుకానున్నారు ఈ సంవత్సరం రాచకొండ చారిత్రక పర్యావరణ,పర్యాటక,పరిరక్షణ రాజప్ప సమితి నిర్వహించే ఉత్సవాలలో రాచకొండ లోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి, శ్రీ స్వయంభు వీరభద్ర స్వామి, శ్రీ స్వయంభు జలాభిషేక రుద్ర స్వామి,ట్రి కుటాలయాలు, రాచకొండ లోని దక్షిణ నైరుతి, పడమర మూడు దిశల రాచకొండ త్రివేణిసంగమంగా ప్రవహించే అహల్య నది జలాలతో దేవతామూర్తులకు అభిషేకములు నిర్వహించబడును ఈ పవిత్ర నది తీరాన గల దివ్యమూర్తులను దర్శించి వారి కృపకు పాత్రులు కాగలరని రాచకొండ పర్యాటక ఉత్సవాలు మరియు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయగలరని పర్యాటక ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాల కమిటీ రాచకొండ రాజప్ప సమితి ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం తెలియజేశారు

Sthanikam

రాచకొండ పర్యాటక ఉత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News