Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:12 AM

రైకన్‌పేటలో నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

04-01-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి

గ్రామాభివృద్ధిపై సమిష్టి కృషికి పిలుపు

ఆత్మకూరు మండలం రైకన్‌పేట గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో ఘన విజయం సాధించిన శ్రీమతి సుదగాని కలమ్మ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తాళ్లపల్లి ఉప్పలయ్యతో పాటు ముగ్గురు వార్డు సభ్యులను శాలువాలు కప్పి గౌరవించారు.ఈ కార్యక్రమాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అభినందించిన ఆయన, గ్రామాభివృద్ధి మరియు గీత కార్మికుల సంక్షేమం దిశగా నూతన నాయకత్వం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీరు, విద్యా–ఆరోగ్య రంగాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల అంచనాలను నెరవేర్చేలా పారదర్శక పాలన అందించాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సంఘ నాయకులు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

రైకన్‌పేటలో నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News