Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:28 AM

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రాస్ కంట్రీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

30-12-2025 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మహబూబాబాద్, స్థానికం ప్రతినిధి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రాస్ కంట్రీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ఎంపిక అయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మహబూబాద్ డిస్టిక్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో స్థానిక అనంతరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాలలో పోటీపడి 7 గురు విద్యార్థులు బాలికల అండర్ 18 సంవత్సరాల విభాగంలో నాలుగు కిలోమీటర్ల లో ఆర్.రాజేశ్వరి, బి.అక్షయ, బి.బిందు, అండర్ 20 సంవత్సరాల బాలికల విభాగంలో ఆరు కిలోమీటర్లలో బి.దీపిక, ఓ.అక్షిత, వి.భవ్యశ్రీ, అండర్ 20 సంవత్సరాల బాలుర విభాగంలో 8 కిలోమీటర్లలో ఎన్. నవీన్ ప్రతిభ కనబరిచి జనవరి 2 వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో పాల్గొంటారని అయన తెలిపారు,రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ జి ఉపేందర్ రావు పిడి కే. సింధువర్మ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Sthanikam

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రాస్ కంట్రీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

Article Image
మహబూబాబాద్, స్థానికం ప్రతినిధి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రాస్ కంట్రీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ఎంపిక అయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మహబూబాద్ డిస్టిక్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో స్థానిక అనంతరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాలలో పోటీపడి 7 గురు విద్యార్థులు బాలికల అండర్ 18 సంవత్సరాల విభాగంలో నాలుగు కిలోమీటర్ల లో ఆర్.రాజేశ్వరి, బి.అక్షయ, బి.బిందు, అండర్ 20 సంవత్సరాల బాలికల విభాగంలో ఆరు కిలోమీటర్లలో బి.దీపిక, ఓ.అక్షిత, వి.భవ్యశ్రీ, అండర్ 20 సంవత్సరాల బాలుర విభాగంలో 8 కిలోమీటర్లలో ఎన్. నవీన్ ప్రతిభ కనబరిచి జనవరి 2 వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో పాల్గొంటారని అయన తెలిపారు,రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ జి ఉపేందర్ రావు పిడి కే. సింధువర్మ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News