Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:44 AM

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్

17-12-2025 286 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటా

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్

స్థానిక రామన్నపేట,

ప్రజల మధ్యే ఉంటూ నిరంతరం సేవ చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రామన్నపేట ఎంపీటీసీగా తప్పకుండా పోటీ చేస్తానని టీఆర్‌ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎస్.కె.చాంద్ స్పష్టం చేశారు.

రామన్నపేట మండలంలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి సుమారు వందకు పైగా ఓట్లతో ప్రజల ఆశీర్వాదం పొందిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఓ తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఆర్‌ఎస్ ఉద్యమ నేతగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని అన్నారు.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్న ఎస్.కె.చాంద్… రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి దిగుతూ ప్రజల మరింత ఆశీర్వాదం కోరారు. ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహమే తనకు బలమని, అదే తన సేవా పయనానికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

Sthanikam

రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News