Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ దాడులు అరాచకం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 03:36 PM

రామన్నపేటకు 100 పడకల ఆసుపత్రి ఆశ—అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం గళం

29-12-2025 428 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ఏరియా ఆసుపత్రి 100 పడకలుగా మార్పుపై అసెంబ్లీలో ప్రస్తావన శుభ సూచకం

ఎమ్మెల్యే వేముల వీరేశానికి పట్టణ సర్పంచ్ గరిక కృతజ్ఞతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలన్న అంశాన్ని శీతాకాల అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రస్తావించడం శుభ సూచకమని పట్టణ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. గత పాలకులు ఎన్నికల హడావుడిలో శిలాఫలకాలు మాత్రమే వేసి, నిధులు కేటాయించకపోవడం వల్లా, కార్యాచరణ లేకపోవడం వల్లా ఆసుపత్రి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.

పట్టణ ప్రజల తరఫున తన తొలి కోరికగా రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా నిర్మించి, మండల ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యేను కోరుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ దిశగా అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే వేముల వీరేశానికి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

రామన్నపేటకు 100 పడకల ఆసుపత్రి ఆశ—అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం గళం

Article Image

రామన్నపేట ఏరియా ఆసుపత్రి 100 పడకలుగా మార్పుపై అసెంబ్లీలో ప్రస్తావన శుభ సూచకం

ఎమ్మెల్యే వేముల వీరేశానికి పట్టణ సర్పంచ్ గరిక కృతజ్ఞతలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలన్న అంశాన్ని శీతాకాల అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రస్తావించడం శుభ సూచకమని పట్టణ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. గత పాలకులు ఎన్నికల హడావుడిలో శిలాఫలకాలు మాత్రమే వేసి, నిధులు కేటాయించకపోవడం వల్లా, కార్యాచరణ లేకపోవడం వల్లా ఆసుపత్రి అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు.

పట్టణ ప్రజల తరఫున తన తొలి కోరికగా రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా నిర్మించి, మండల ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యేను కోరుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ దిశగా అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తిన ఎమ్మెల్యే వేముల వీరేశానికి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News