Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:42 AM

రామన్నపేట: మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!

16-12-2025 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన రామన్నపేట మండలం మునిపంపులలో మరోసారి ఎర్రజెండా రెపరెపలాడింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థి బొడ్డుపల్లి వెంకటేశ్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థికి గ్రామ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది.

గత ఎన్నికల్లోనూ సీపీఎం జెండా ఎగరేసిన మునిపంపుల గ్రామం, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు, గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టికోణం వెంకటేశ్‌కు విజయాన్ని అందించాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

SFI సభ్యుడిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వెంకటేశ్, అంచెలంచెలుగా ఎదిగి సర్పంచ్ స్థాయికి చేరడం గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజయం కమ్యూనిస్టు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, రాబోయే రాజకీయ సమీకరణాలపై చర్చకు తెరలేపింది.

Sthanikam

రామన్నపేట: మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News