Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:16 AM

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్

05-01-2026 188 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ న్యాయవాదిగా సుక్క శ్రవణ్ ఎన్నిక

రామన్న పేట స్థానిక ప్రతినిధి

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా (ఏజీపీ) సుక్క శ్రవణ్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సహకరించిన ప్రజాప్రతినిధులు,న్యాయవాదులు, పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన గౌరవ శాసన సభ్యుడు వేముల వీరేశం, జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ న్యాయవాది, మాజీ జెడ్పిటిసి జనుకల ప్రభాకర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ మజీద్‌తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుల వెంకట్ రాజి రెడ్డి, మల్లా రెడ్డి, ఎండీ అక్రమ్, పృద్వీ తదితరులకు కూడా సుక్క శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకాన్ని స్వాగతిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ న్యాయవాదిగా న్యాయవ్యవస్థపై ఉన్న బాధ్యతను గుర్తుంచుకొని న్యాయం, నిష్పక్షపాతతతో విధులు నిర్వహిస్తానని సుక్క శ్రవణ్ తెలిపారు.

Sthanikam

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News