స్థానిక ప్రతినిధి
నారాయణపేట్ జిల్లా ధన్వాడ మండలం రామ్‌కిష్టయ్యపల్లి గ్రామంలో ఆదివారం శ్రీలత నర్సిరెడ్డి దంపతుల కూతురు సారీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ కే. రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధువును ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మాయికి మంచి భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. వేడుకల్లో బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి