Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:43 AM

రాజీ మార్గంలో న్యాయం… లోక్ అదాలత్‌తో సాధ్యం.డీఎస్పీ వెంకట్ రెడ్డి

19-12-2025 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి

స్థానికం ప్రతినిధి సంగారెడ్డి

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీ మార్గంలో అనేక కేసులకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు.

సివిల్ కేసులతో పాటు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంకు రికవరీ వంటి అంశాలను లోక్ అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకునే మంచి అవకాశం ఇదన్నారు.

న్యాయపరమైన చిక్కులు లేకుండా పరస్పర అంగీకారంతో కేసులు ముగించుకునే వీలుందని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని, బాధితులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Sthanikam

రాజీ మార్గంలో న్యాయం… లోక్ అదాలత్‌తో సాధ్యం.డీఎస్పీ వెంకట్ రెడ్డి

Article Image

జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి

స్థానికం ప్రతినిధి సంగారెడ్డి

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీ మార్గంలో అనేక కేసులకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు.

సివిల్ కేసులతో పాటు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంకు రికవరీ వంటి అంశాలను లోక్ అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకునే మంచి అవకాశం ఇదన్నారు.

న్యాయపరమైన చిక్కులు లేకుండా పరస్పర అంగీకారంతో కేసులు ముగించుకునే వీలుందని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని, బాధితులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News