Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం
05-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు తారకరామానగర్‌కు చెందిన పులి సంపత్ మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ముస్థ్యాల హేమలత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె,పులి సంపత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.అలాగే మృతుడి కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు,స్థానికులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Sthanikam

పులి సంపత్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి హేమలత ఆనంద్ సంతాపం

Article Image

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు తారకరామానగర్‌కు చెందిన పులి సంపత్ మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ముస్థ్యాల హేమలత ఆనంద్ తెలిపారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె,పులి సంపత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.అలాగే మృతుడి కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు,స్థానికులు పాల్గొని కుటుంబానికి ధైర్యం చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News