Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

ప్రజలందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. చింతకుంట్ల వెంకన్న

ప్రజలందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. చింతకుంట్ల వెంకన్న

ప్రజలందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. చింతకుంట్ల వెంకన్న
13-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్త,.తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా తుంగతుర్తి, మద్దిరాల మరియు నూతనకల్ మండలాల ప్రజలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల సందర్భంగా చింతకుంట్ల వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ (తుంగతుర్తి) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగలు ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలని, రైతులకు మంచి పంటలు పండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.

Sthanikam

ప్రజలందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. చింతకుంట్ల వెంకన్న

Article Image

తుంగతుర్త,.తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా తుంగతుర్తి, మద్దిరాల మరియు నూతనకల్ మండలాల ప్రజలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగల సందర్భంగా చింతకుంట్ల వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ (తుంగతుర్తి) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగలు ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలని, రైతులకు మంచి పంటలు పండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News