Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం

12-01-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా నాయకత్వంలో, మండల ముఖ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లతో కలిసి శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.దేశ రాజకీయాల్లో ధైర్యవంతమైన నాయకత్వంతో, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్న నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. దేశ సమగ్రత కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆమె తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.ప్రత్యేకంగా పార్లమెంట్‌లో మహిళల హక్కుల కోసం, బలహీన వర్గాల సమస్యలపై ఆమె గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలిచే తీరు ప్రశంసనీయం. మహిళలకు రాజకీయంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించే నాయకురాలిగా ఆమె సేవలు చిరస్మరణీయమైనవి.ఈ సందర్భంగా ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మరింత ప్రజాసేవ చేస్తూ దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాము.ఈ కార్యక్రమంలో మండల ముఖ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు మమత (ఝరాసంగం), చంద్రకళ (కోహీర్), స్వరూప (న్యాల్కల్), మారుని బాయి (మొగుడంపల్లి), చన్నుబీ (జహీరాబాద్), సుజాత, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News