Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద 163వ జయంతి

12-01-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్వామి వివేకనంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎంపీ.బూర నర్సయ్య గౌడ్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద163వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత,దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి రోజును దేశ యువత జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని, ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి స్వామి వివేకానంద తన ఉపన్యాసాలతో ప్రపంచ వేదికలపై దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి ప్రజలకు ఆదర్శప్రాయమైన వ్యక్తిగా నిలిచారని అన్నారు. అలాగే నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామం బిజెపి సర్పంచ్ గా గెలుపొందిన జ్యోతిని పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్,నర్ల నర్సింగరావు,సుర్వి శ్రీనివాస్,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయదశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా,చందుపట్ల వెంకటేశ్వర్ రావు,పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,మంగు నరసింహారావు,ఆకుతోట రామకృష్ణ,పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు సతీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాలబండి కృష్ణ చారి,దయ్యాల కుమారస్వామి,కొల్లిచెలిమ మల్లికార్జున్,పోతంశెట్టి భరత్,ఎదగాని సంతోష్,వాస నర్సింగ్,కారుపాటీ రాజు,మనీష్ దితరులు

పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద 163వ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News