Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

పోయిన బంగారు బ్రాస్లెట్ కనిపెట్టి బాధితురాలికి అందజేసిన మచిలీపట్నం డి.ఎస్.పి క్రైమ్ పార్టీ సిబ్బంది

08-02-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ ను అత్యంత తక్కువ సమయంలోనే మచిలీపట్నం డిఎస్పి క్రైమ్ పార్టీ సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి ఆ వస్తువు స్వాధీనం చేసుకుని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబి చేతుల మీదుగా బాధితురాలకు అందచేసిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుందివివరాల్లోనికి వెళ్తేనర్సాపురానికి చెందిన ఆకుల లిఖిత అనే మహిళలు తన యొక్క మొక్కుబడి తీర్చుకునేందుకు నరసాపురం నుండి విజయవాడ బయల్దేరింది.ఆ క్రమంలో మచిలీపట్నం బస్టాండ్ లో దిగి విజయవాడ బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో తన చేతికి ఉన్న బ్రాస్లెట్ జారి పడిపోయింది. అది గమనించిన బాధితురాలు వెంటనే పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందిన వెంటనే కేసును సీరియస్‌గా తీసుకుని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించి, పోయిన బంగారు బ్రాస్లెట్లను రికవరీ చేయడం జరిగింది.సుమారు 70 వేల రూపాయలు విలువగల పోయిందనుకున్న బంగారం తిరిగి లభించడంతో బాధితురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, పోలీసు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజల భద్రతే లక్ష్యంగా, నేరాల నియంత్రణలో భాగంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, వేగవంతమైన దర్యాప్తుతో న్యాయం అందించడంలో కృష్ణాజిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.

Sthanikam

పోయిన బంగారు బ్రాస్లెట్ కనిపెట్టి బాధితురాలికి అందజేసిన మచిలీపట్నం డి.ఎస్.పి క్రైమ్ పార్టీ సిబ్బంది

Article Image

పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ ను అత్యంత తక్కువ సమయంలోనే మచిలీపట్నం డిఎస్పి క్రైమ్ పార్టీ సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి ఆ వస్తువు స్వాధీనం చేసుకుని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబి చేతుల మీదుగా బాధితురాలకు అందచేసిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుందివివరాల్లోనికి వెళ్తేనర్సాపురానికి చెందిన ఆకుల లిఖిత అనే మహిళలు తన యొక్క మొక్కుబడి తీర్చుకునేందుకు నరసాపురం నుండి విజయవాడ బయల్దేరింది.ఆ క్రమంలో మచిలీపట్నం బస్టాండ్ లో దిగి విజయవాడ బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో తన చేతికి ఉన్న బ్రాస్లెట్ జారి పడిపోయింది. అది గమనించిన బాధితురాలు వెంటనే పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందిన వెంటనే కేసును సీరియస్‌గా తీసుకుని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించి, పోయిన బంగారు బ్రాస్లెట్లను రికవరీ చేయడం జరిగింది.సుమారు 70 వేల రూపాయలు విలువగల పోయిందనుకున్న బంగారం తిరిగి లభించడంతో బాధితురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, పోలీసు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజల భద్రతే లక్ష్యంగా, నేరాల నియంత్రణలో భాగంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, వేగవంతమైన దర్యాప్తుతో న్యాయం అందించడంలో కృష్ణాజిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News