Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:37 AM

పోతనపల్లి గ్రామంలో ఘనంగా సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు

16-02-2026 225 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి తండాలో గోర్ బంజారాల ముద్దు బిడ్డ, ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను గోర్ బంజారాలు భోగ్ బండారం మరియు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచి ఘనంగా చేశారు.ఈ సంధర్భంగా గోర్ బంజార సంఘము నాయకులు మాట్లాడుతూ గోర్ బోలి భాషను రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాo తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు అదే విధంగా తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘము నాయకులు పాంచాలు,బాలరాజు,మంగయ్య, పేరయ్య,నాగేశ్వరావు,రాంబాబు,మల్లికార్జునరావు, కృష్ణప్రసాద్, మురార్జి,శ్రీను,చెన్నారావు, పెద్ద వెంకటేశ్వరరావు,చలపతి, వెంకటరావు, ఎల్.నాగు మరియు గోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పోతనపల్లి గ్రామంలో ఘనంగా సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి తండాలో గోర్ బంజారాల ముద్దు బిడ్డ, ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను గోర్ బంజారాలు భోగ్ బండారం మరియు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచి ఘనంగా చేశారు.ఈ సంధర్భంగా గోర్ బంజార సంఘము నాయకులు మాట్లాడుతూ గోర్ బోలి భాషను రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాo తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు అదే విధంగా తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘము నాయకులు పాంచాలు,బాలరాజు,మంగయ్య, పేరయ్య,నాగేశ్వరావు,రాంబాబు,మల్లికార్జునరావు, కృష్ణప్రసాద్, మురార్జి,శ్రీను,చెన్నారావు, పెద్ద వెంకటేశ్వరరావు,చలపతి, వెంకటరావు, ఎల్.నాగు మరియు గోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News