Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి

29-03-2026 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో పొరుగు రాష్ట్రాల వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలనీలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల వారు కిరాయి ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

కిరాయి ఇళ్ల యజమానులను పిలిపించి అటువంటి వ్యక్తులను వెంటనే కాలనీ నుంచి ఖాళీ చేయించాలని కమిషనర్‌ను కోరారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి

Article Image

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో పొరుగు రాష్ట్రాల వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలనీలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల వారు కిరాయి ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

కిరాయి ఇళ్ల యజమానులను పిలిపించి అటువంటి వ్యక్తులను వెంటనే కాలనీ నుంచి ఖాళీ చేయించాలని కమిషనర్‌ను కోరారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News