Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:36 AM

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

18-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయ జనవరి 18(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు, పోలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ యర్రా ప్రసాద రావు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని,అనే సంక్షేమ పథకాలు అనేక సంస్కరణల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, రైతులకు విద్యుత్ విషయంలో గానీ మహిళలకు పురుషులతో పాటు సమాన ఆస్తి హక్కు విషయంలో గానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం గానీ రెవెన్యూ లో మునసబు కర్ణాల విషయంలో గానీ ఎన్నో ఎన్నెన్నో ఇటువంటి వాటి ద్వారా ప్రజల కోసం నిరంతరం పాటుపడి రాజ్య పాలన చేసిన నాయకుడని కొనియాడారు ఈకార్యక్రమంలో తమ్మిలేరు రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షులు యర్రా రమేష్ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పర్వతనేని సీతారామయ్య, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం కొండయ్య తదితర నాయక కార్యకర్తలు పాల్గొన్నారు

Sthanikam

పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Article Image

చాట్రాయ జనవరి 18(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు, పోలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ యర్రా ప్రసాద రావు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని,అనే సంక్షేమ పథకాలు అనేక సంస్కరణల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, రైతులకు విద్యుత్ విషయంలో గానీ మహిళలకు పురుషులతో పాటు సమాన ఆస్తి హక్కు విషయంలో గానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం గానీ రెవెన్యూ లో మునసబు కర్ణాల విషయంలో గానీ ఎన్నో ఎన్నెన్నో ఇటువంటి వాటి ద్వారా ప్రజల కోసం నిరంతరం పాటుపడి రాజ్య పాలన చేసిన నాయకుడని కొనియాడారు ఈకార్యక్రమంలో తమ్మిలేరు రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షులు యర్రా రమేష్ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పర్వతనేని సీతారామయ్య, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం కొండయ్య తదితర నాయక కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News