Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:32 AM

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్

28-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంట సాగు మరియు ఈ పంట పై క్షేత్రస్థాయి సందర్శన చేసిన ఏవో బి శివ శంకర్ మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పండించే రైతులు పొలం పరిసరాలు కచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలని, వరి పంటతో పుట్టుకొచ్చే కలుపు మొక్కలు వెలుతురు, నీరు, పోషకాలు కోసం పంట మొక్కలతో పోటీ పడతాయని, ఒక్కోసారి కలుపు వలన రైతు పండించే పంటలకు చీడపీడలు తెగుళ్లు సంక్రమిస్తాయని, వీటిని నియంత్రించేందుకు అనేక మిత్ర పురుగులు కూడా ఉంటాయని, ఈ మిత్ర పురుగులు వివిధ దశలలో గుడ్లు, పిల్ల పురుగులు, రెక్కల పురుగులపై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయని. కావున మిత్ర పురుగులను రైతులు అధికంగా రసాయన,పురుగు మందులు ఎరువులు వాడకుండా కాపాడుకోవాలని కందిరీగలు గుడ్లను, కోశస్త దశలులను చంపుతాయని, తూనీగలు, నీటినల్లి, సాలె పురుగులు సుడిదోమను చంపుతాయని, కోక కోలా పురుగు, బ్రాకాన్ కందిరీగ, ఆకు ముడత పురుగును తింటాయని, తూనీగ, సాలెపురుగు పచ్చదీపపు పురుగును అరికడతాయని, కావున రైతులు మిత్ర పురుగులను సంరక్షించుకొని ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపించాలని, పక్షి స్థావరాలు, కాలిబాటలు ఖచ్చితంగా రైతులు పాటించాలని తెలియజేశారు.

Sthanikam

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News