Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

పందిపర్తిలో చలివేంద్రం ఏర్పాటు – ఎండల్లో ప్రజలకు ఊరట

పందిపర్తిలో చలివేంద్రం ఏర్పాటు – ఎండల్లో ప్రజలకు ఊరట

పందిపర్తిలో చలివేంద్రం ఏర్పాటు – ఎండల్లో ప్రజలకు ఊరట
09-04-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి స్వర్ణ గ్రామ సచివాలయం సమీపంలో ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ చర్య చేపట్టారు.

ఈ చలివేంద్రం ద్వారా గ్రామస్తులు, ప్రయాణికులు దాహార్తి తీర్చుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, కూటమి నాయకులు, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

Sthanikam

పందిపర్తిలో చలివేంద్రం ఏర్పాటు – ఎండల్లో ప్రజలకు ఊరట

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి స్వర్ణ గ్రామ సచివాలయం సమీపంలో ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ చర్య చేపట్టారు.

ఈ చలివేంద్రం ద్వారా గ్రామస్తులు, ప్రయాణికులు దాహార్తి తీర్చుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, కూటమి నాయకులు, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News