Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:54 AM

పిల్లలమర్రిలో రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు మహా పర్వదిన పూజలు

09-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన పిల్లలమర్రి గ్రామంలో వేంచేసి ఉన్న రెండు బ్రహ్మసూత్రాలు కలిగిన శివలింగాలకు సోమవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శివలింగాలకు పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం నిరాజన, మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి విశేష అలంకరణలో ఈశ్వరునికి దివ్య దర్శనం కల్పించారు.పర్వదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తుల నామస్మరణలు, ఓంకార నాదంతో మార్మోగాయి.

ఈ ప్రత్యేక పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Sthanikam

పిల్లలమర్రిలో రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు మహా పర్వదిన పూజలు

Article Image

మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన పిల్లలమర్రి గ్రామంలో వేంచేసి ఉన్న రెండు బ్రహ్మసూత్రాలు కలిగిన శివలింగాలకు సోమవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శివలింగాలకు పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం నిరాజన, మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి విశేష అలంకరణలో ఈశ్వరునికి దివ్య దర్శనం కల్పించారు.పర్వదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తుల నామస్మరణలు, ఓంకార నాదంతో మార్మోగాయి.

ఈ ప్రత్యేక పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News