Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:50 AM

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్
07-02-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జెఎన్‌టియు హైదరాబాద్‌లో స్నాతకోత్సవంలో ప్రదానం

పిల్లలమర్రి:

పిల్లలమర్రి గ్రామానికి చెందిన మొగిలి బిక్షం, యాదమ్మల కుమారుడు మొగిలి రవి డాక్టరేట్ పట్టా సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎం ఏకాంబరం నాయుడు, ప్రొఫెసర్ జి నర్సింహ పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనా గ్రంథానికి ఈ గౌరవం లభించింది.చిత్ర సమాచార వర్గీకరణ కోసం మెరుగుపరచిన సాఫ్ట్ కంప్యూటింగ్ విధానాలు, ట్రాన్స్‌ఫార్మర్ ఆధారిత పద్ధతులు అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను జెఎన్‌టియు హైదరాబాద్‌లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. మొగిలి రవి సాధించిన ఈ ఘనతతో పిల్లలమర్రి గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆయనను అభినందించారు.

Sthanikam

పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News