Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి

05-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామ శివారులోని మహబూబాబాద్–మరిపెడ హైవే రోడ్డుపై ఈరోజు (బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సోమ్లా తండాకు చెందిన హచ్య అనే వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హచ్య తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఎడిజర్ల గ్రామానికి చెందిన బోడ గణేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

ఫోన్‌లో మాట్లాడుతూ వాకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ మృతి

Article Image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామ శివారులోని మహబూబాబాద్–మరిపెడ హైవే రోడ్డుపై ఈరోజు (బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సోమ్లా తండాకు చెందిన హచ్య అనే వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా, అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో హచ్య తీవ్ర గాయాలు పాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ఎడిజర్ల గ్రామానికి చెందిన బోడ గణేష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News