Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..

01-02-2026 218 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బిఆర్ఎస్ నేతల మండిపాటు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతల మండిపాటు..ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అడ్డుపెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై సీట్ విచారణకు వ్యతిరేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఆదివారం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీట్ విచారణను ముందుకు తీసుకెళ్తుందని విమర్శించారు.ప్రజల దృష్టిని అసలు సమస్యలనుంచి మళ్లించేందుకు ఇటువంటి చర్యలకుపాల్పడుతున్నారని అన్నారు.వెంటనే సిట్ విచారణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫోన్ ట్యాపింగ్ పేరుతో కెసిఆర్ పై రాజకీయ కుట్రలు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News