Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:37 AM

ఫిబ్రవరి 26 న ఏలూరు లో మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చెయ్యండి

15-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఫిబ్రవరి 26 వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశానికి మంద కృష్ణ మాదిగ ఏలూరుకు విచ్చేయుచున్న సందర్బంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నూజివీడు నియోజకవర్గం, అగిరిపల్లి మండలం అగిరిపల్లి, పిన్నమరెడ్డిపల్లి గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ముఖ్యనాయుకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యమానికి ఎమ్మార్పీఎస్ అగిరిపల్లి మండల అధ్యక్షులు నల్లమోతు సన్ని మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా దుబ్బాకు దేవరాజు మాదిగ నూజివీడు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 26 తేదీన మంద కృష్ణ మాదిగ కు ఘనంగా స్వాగతం పలకాలని, మరియు సమావేశాన్ని విజయవంతం చేయాలని పిల్పునిచ్చారు. ఈ కార్యక్రమం లో నూజివీడు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి నల్లమోతు కాంచనరావు మాదిగ, ఎమ్మెస్పి నూజివీడు టౌన్ అధ్యక్షులు మరియు అగిరిపల్లి మండలం ఇంచార్జ్ కలపాల విలియమ్స్ మాదిగ, అగిరిపల్లి మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నల్లమోతు

సన్ని మాదిగ, చిన్నబాబు మాదిగ

ఆగిరిపల్లి మండల ఉపాధ్యక్షులు, ఆగిరిపల్లి మండల అధికార ప్రతినిధి బొబ్బర్ల సురేష్ మాదిగ,ఆగిరిపల్లి మండల ఎమ్మెస్పి అధ్యక్షులు తొమ్మండ్రు నాగేశ్వరరావు మాదిగ, ఆగిరిపల్లి మండల ప్రధాన కార్యదర్శి ముల్లంగి బుజ్జిబాబు మాదిగ, ఆగిరిపల్లి మండల ప్రచార కార్యదర్శి తొమ్మండ్రు రాము మాదిగ, పెనుముచ్చు వంశీ మాదిగ, ఎలమర్తి వెంకటేశ్వరరావు మాదిగ, రిటైర్డ్ పోస్ట్మాస్టర్, కొవ్వలి సుందరరావు, కె. బాబురావు మాదిగ గ్రామ యువసేన నాయకుడు, ఆగిరిపల్లి మండల విహెచ్ పియస్, ఆగిరిపల్లి మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడిగా, కలపాల సురేష్ మాదిగ అలియాస్ పౌలుని మండల విహెచ్ పియస్. అధ్యక్షుడిగా, నియోజకవర్గ నాయకుల చేత, ఆగిరిపల్లి మండల కమిటీ మరియు అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నుకొనుట జరిగింది

Sthanikam

ఫిబ్రవరి 26 న ఏలూరు లో మందకృష్ణ మాదిగ సభను విజయవంతం చెయ్యండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News