Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి

31-01-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 31( స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడం తో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది అని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు.

చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం దళితవాడలో, చనుబండ బీసీ కాలనీలో టీడీపీ నాయకులు మోరంపూడి శ్రీనివాస రావు, పరసా శ్రీనివాస రావు, నక్కా రాము, గవర వెంకటేశ్వర రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య లు పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. చనుబండ బీసీ కాలనీలో వనమా సత్యనారాయణ కు వృద్ధాప్య పింఛను నాలుగు వేలు, అతని భార్య వనమా లక్ష్మీ కి దివ్యాంగ పింఛన్ ఆరు వేలు వస్తోంది కాగా మూడు నెలల పాటు ఆ భార్యాభర్తలిద్దరూ ఆపరేషన్ చేయించుకుని వైద్యం కోసం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు సదరు భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి మూడు నెలల పెన్షన్ రూ:30 వేలు నగదు అందజేయగా వారి ఆనందానికి అవధులు లేవని మోరంపూడి పేర్కొన్నారు. ఈ మంచి కూటమి ప్రభుత్వం మళ్ళీ,మళ్లీ అధికారంలోకి రావాలని పెన్షనర్లు, ప్రజలు కోరుకుంటున్నారని మోరంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడంతో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది మోరంపూడి

Article Image

చాట్రాయి జనవరి 31( స్ధానికం న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఫిబ్రవరి 1 వ తేదీ ఆదివారం కావడం తో శనివారం నాడే సామాజిక పెన్షన్ లు సచివాలయ సిబ్బందితో ఇప్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది, సీఎం చంద్రబాబుది అని చనుబండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మోరంపూడి శ్రీనివాస రావు కొనియాడారు.

చాట్రాయి మండలం, చనుబండ శివారు సూరంపాలెం దళితవాడలో, చనుబండ బీసీ కాలనీలో టీడీపీ నాయకులు మోరంపూడి శ్రీనివాస రావు, పరసా శ్రీనివాస రావు, నక్కా రాము, గవర వెంకటేశ్వర రావు, గుడిమళ్ళ బ్రహ్మయ్య లు పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. చనుబండ బీసీ కాలనీలో వనమా సత్యనారాయణ కు వృద్ధాప్య పింఛను నాలుగు వేలు, అతని భార్య వనమా లక్ష్మీ కి దివ్యాంగ పింఛన్ ఆరు వేలు వస్తోంది కాగా మూడు నెలల పాటు ఆ భార్యాభర్తలిద్దరూ ఆపరేషన్ చేయించుకుని వైద్యం కోసం హైదరాబాద్ లో ఉన్నారు. ఈ రోజు సదరు భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి మూడు నెలల పెన్షన్ రూ:30 వేలు నగదు అందజేయగా వారి ఆనందానికి అవధులు లేవని మోరంపూడి పేర్కొన్నారు. ఈ మంచి కూటమి ప్రభుత్వం మళ్ళీ,మళ్లీ అధికారంలోకి రావాలని పెన్షనర్లు, ప్రజలు కోరుకుంటున్నారని మోరంపూడి అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News