Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:43 AM

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!

14-12-2025 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మాదాపూర్ (చంద్రనాయక్ తండా), బాగ్ లింగంపల్లి, హైదరాబాద్.
ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలల్ల కలుషితమైన ఫుడ్ తిని పిల్లలు ఆసుపత్రి పాలైర్రు.

హైదరాబాద్ సిటీల ఫుడ్ పాయిజన్ మళ్లా కలవరం పుట్టిచ్చింది. ఒక్క రోజు తేడాలనే రెండు ప్రభుత్వ స్కూళ్లు, మైనారిటీ గురుకులాలల్ల సుమారు 60 మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురైర్రు.

మాదాపూర్ స్కూల్: 44 మందికి అస్వస్థత మాదాపూర్లని చంద్రనాయక్ తండా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ల మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 44 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతొటి ఇబ్బంది పడిర్రు.

  1. వాళ్లని కొండాపూర్ ఏరియా హాస్పిటల్‌కు పట్టుకపాయ్ర్రు.
  2. ఆరుగురు పిల్లల పరిస్థితి కొద్దిగా సీరియస్‌గ ఉండడంతో వాళ్ళని నానక్‌రాంగూడలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు పంపిచ్చిర్రు.
  3. అయినా, ఇప్పుడు అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పిర్రు.

బాగ్ లింగంపల్లి గురుకులం: 16 మందికి జబ్బు ఇంకొక ఘటనల, బాగ్ లింగంపల్లిలని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌ల కూడా గురువారం రాత్రి, శుక్రవారం పొద్దున తిన్న ఫుడ్ వికటించి 16 మంది పిల్లలు అస్వస్థతకు గురైర్రు.

  1. వీళ్ళని కింగ్ కోఠి హాస్పిటల్‌ల చేర్చిర్రు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉందని డాక్టర్లు చెప్పిర్రు.
తొందర్ల విచారణకు ఆదేశం రెండు స్కూళ్లల కలుషితమైన ఆహారం లేదా నీళ్లు తాగడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానిస్తున్నరు. ఆఫీసర్లు ఫుడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టింగ్‌కు పంపిచ్చిర్రు. ఈ ఘటనల మీద విచారణకు ఆదేశించి, తప్పు చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకుంటమని అధికారులు చెప్పిర్రు.
Sthanikam

ఫుడ్ పాయిజన్ కలవరం: 60 మంది పిల్లలకు ఒంట్లో బాగైతలేదు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News