Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:13 PM

పీపల్ పహాడ్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

31-03-2026 186 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మహిళల హక్కులు, బెల్టు షాపులు, దొంగతనాల నివారణపై చర్చ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో సి డి ఈ డబ్ల్యూ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, బెల్టు షాపులు, దొంగతనాల నుంచి రక్షణతో పాటు మహిళల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సి డి ఈ డబ్ల్యు ప్రతినిధి శ్రీవాణి మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై వివరించారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మహిళా సంఘాల నాయకులు గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సులో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పొందారు.

Sthanikam

పీపల్ పహాడ్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News