Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:19 PM

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

20-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బీటిఆర్ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై స్వయంగా పాఠశాలకు చేరుకున్న మంత్రి, విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, లోపాలు గమనిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

పాఠశాల వంటగది మరియు ఆవరణాన్ని పరిశీలించిన మంత్రి, పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన వాతావరణం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

Sthanikam

పెనుకొండలో ఎంపీపీ పాఠశాలపై మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని బీటిఆర్ కాలనీలో ఉన్న ఎంపీపీ పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై స్వయంగా పాఠశాలకు చేరుకున్న మంత్రి, విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి చదువు, పాఠ్యాంశాలపై అవగాహనను తెలుసుకున్నారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆమె, ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, లోపాలు గమనిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను స్వయంగా పరిశీలించారు.

పాఠశాల వంటగది మరియు ఆవరణాన్ని పరిశీలించిన మంత్రి, పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన వాతావరణం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News