Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:20 PM

పెనుకొండలో అక్రమ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

14-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ, : జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజినల్ అధికారి పర్యవేక్షణలో పెనుకొండ మరియు పరిసర ప్రాంతాలలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా అక్రమంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించి మొత్తం 19 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

విజయలక్ష్మి రెస్టారెంట్ సమీపంలోని 4 ఆర్సిబీ టీ స్టాల్ వద్ద 2, గుట్టూరులోని అభిరుచి కంచర్ల రెస్టారెంట్ వద్ద 6, పెనుకొండలోని శ్రీ మారుతి అయ్యంగారు బేకరీ వద్ద 2, షఫీయా గ్రాండ్ వద్ద 3, కియా కంపెనీ ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద 2 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ తనిఖీలలో పెనుకొండ డివిజన్ సహాయ పౌర సరఫరాల అధికారి ఎన్.రమేష్, తహశీల్దార్ కె.స్వాతి, పౌర సరఫరాల ఉప తహశీల్దార్ జి.ప్రభావతి, వీఆర్‌ఓ బషీర్ పాల్గొన్నారు

Sthanikam

పెనుకొండలో అక్రమ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News