Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు
02-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదలకు అండగా కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు 985వ రోజుకు చేరుకున్నాయి. పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

నిరుపేదలకు ఆకలి తీరుస్తూ, సామాజిక సేవలో ముందుండే ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

Sthanikam

పెనుకొండలో 985వ రోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేదలకు అండగా కొనసాగుతున్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ సేవలు 985వ రోజుకు చేరుకున్నాయి. పెనుకొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

నిరుపేదలకు ఆకలి తీరుస్తూ, సామాజిక సేవలో ముందుండే ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News