పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన 61 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ ఆదేశించారు.కుటుంబ కలహాలు, భూ వివాదాలు, సైబర్ మోసాలు వంటి సమస్యలను ఓపికగా విని, ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
PRINT TIME: October 09, 2026 04:41 AM
పీజీఆర్ఎస్ కి వచ్చిన పిర్యాదులు వెంటనే పరిష్కరించాలి :- జిల్లా ఎస్పి

11-05-2026
24 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన 61 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ ఆదేశించారు.కుటుంబ కలహాలు, భూ వివాదాలు, సైబర్ మోసాలు వంటి సమస్యలను ఓపికగా విని, ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి