Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:31 PM

పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య

31-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య

విశ్రాంత ఉద్యోగులకు రావలిసిన బకాయిల సాధనకై అందరం కలిసికట్టుగా ఉయ్యామిద్దామని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య పిలుపునిచ్చారు. శనివారం కోదాడ లోని సంఘ భవనం లో జనవరి నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల పుట్టినరోజు వేడుకలను సామూహికంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన వారికి నేటికీ వారి బకాయిలు రాకపోవడం అత్యంత బాధాకరమని వెంటనే వారికి రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్చేశారు. అసోసియేట్ అధ్యక్షులు జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి వీరబాబు విద్యాసాగర్ రావు, హాజీ నాయక్, బాలేమియా, ఎస్ దాని, భ్రమరాంబా, శోభ, నీరజ, బిక్షం,నరసయ్య తదితరులు పాల్గొన్నారు..........

Sthanikam

పెండింగ్ బకాయిల కోసం ఉద్యమిద్దాం : సీతారామయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News