Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం

09-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పెదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆయన చిట్యాల పదో వార్డులో సిలివేరు శేఖర్ మద్దతు గా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వలనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిర ఇండ్లను మంజూరు చేసిందని తెలియజేశారు. పదవ వార్డులో 90 సీసీ కెమెరాలతో పటిష్టం చేస్తామనిఅన్నారు. చిట్యాల అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేశారు. అంతేకాకుండా సామాన్య వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థానాన్ని కల్పిస్తుందని, ఎటువంటి తేడాలు లేకుండా కష్టపడే వారిని గుర్తిస్తుందని అన్నారు. మనం ఎన్నుకునే ప్రతినిధులు అందుబాటులో ఉంటారా ఉండరా ఆలోచించి ఓటు వేసి అన్నారు పదో వార్డులో సర్వే చేయించిన తర్వాత 75% ప్రజలు సిలువేరు శేఖర్ ని కోరుకున్నారని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. బి.ఆర్.ఎస్ పార్టీ నుండి కంభంపాటి సతీష్ తో పాటు వార్డులో ఉన్న యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు, వెంకన్న, రమేష్, కొసనం అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News