Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా, బతుకమ్మ సంబరాలు: రాష్ట్ర ప్రజలకు భీష్మరాజ్ ఫౌండేషన్ - కే రాజకుమార్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం; ఎమ్మెల్యే సామెల్

06-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఆడపడుచులకు వరం కల్యాణ లక్ష్మి అని తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని సంగేమ్ గ్రామానికి చెందిన ఉప్పుల మల్లమ్మ, కాకులారపు లక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కులను రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్ తో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు.

కల్యాణ లక్ష్మిపేదింటి ఆడ పిల్లలుకు ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. మహిళల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి న ఘనత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బిజెపి, బీ ఆర్ఎస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్, పార్టీ నాయకులు దేశం వల్ల బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం; ఎమ్మెల్యే సామెల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News