Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు

22-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

జామియా మజీద్‌లో నాలుగవ రోజా – ఉపవాసదారులకు ప్రత్యేక భోజనాలు

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని జామియా మజీద్ లో ముస్లిం మైనారిటీ సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించారు.

ఉపవాసదారులు ముందుగా వజు (మొహం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోవడం) చేసి మజీద్‌లో ప్రత్యేక దువా చేశారు. అనంతరం రంజాన్ మాసంలోని నాలుగవ ఉపవాస దీక్ష (రోజా)ను ఆచరించారు.

ఉపవాసదారుల కోసం జామియా మజీద్ కమిటీ సభ్యులు ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న చికెన్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్లా అన్నం, పప్పు, రాగి ముద్ద, చికెన్ కర్రీ వండి ముస్లిం మైనారిటీ సోదరులకు వడ్డించారు. ఈ సందర్భంగా సోదరభావం, ఐక్యత స్పష్టంగా కనిపించింది

Sthanikam

పవిత్ర రంజాన్ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు

Article Image

జామియా మజీద్‌లో నాలుగవ రోజా – ఉపవాసదారులకు ప్రత్యేక భోజనాలు

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం మండల కేంద్రంలోని జామియా మజీద్ లో ముస్లిం మైనారిటీ సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహించారు.

ఉపవాసదారులు ముందుగా వజు (మొహం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోవడం) చేసి మజీద్‌లో ప్రత్యేక దువా చేశారు. అనంతరం రంజాన్ మాసంలోని నాలుగవ ఉపవాస దీక్ష (రోజా)ను ఆచరించారు.

ఉపవాసదారుల కోసం జామియా మజీద్ కమిటీ సభ్యులు ప్రత్యేక భోజనాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న చికెన్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్లా అన్నం, పప్పు, రాగి ముద్ద, చికెన్ కర్రీ వండి ముస్లిం మైనారిటీ సోదరులకు వడ్డించారు. ఈ సందర్భంగా సోదరభావం, ఐక్యత స్పష్టంగా కనిపించింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News